భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వారావుపేటలో అక్రమంగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.గ్రామాలు, కాలనీలు, శివారు ప్రాంతాల్లో మద్యం సులభంగా అందుబాటులో ఉందని స్థానికులు చెబుతున్నారు.
ఖమ్మం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్.ను గురువారం సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రతినిధుల బృందం కలిసి