సత్తుపల్లి : పట్టణానికి చెందిన సట్టి మహేష్ పుట్టిన రోజు సందర్బంగా మానసా నాని చేతుల మీదుగా కేక్ కట్ చేయడం జరిగింది. సట్టి మహేష్ నీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మానస నాని ఆశీర్వదించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా అభిమానులు పాల్గొనడం జరిగింది.
