Blog Post

CV9 NEWS > News > Breaking News > పాపికొండల విహారయాత్ర బోట్ల సేవలు నిలిపివేత

పాపికొండల విహారయాత్ర బోట్ల సేవలు నిలిపివేత

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో పెరిగిన వరద ఉదృతి నేపథ్యంలో పాపికొండల విహార యాత్ర బోట్ల సేవలను టూరిజం శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.

  • వాతావరణం అనుకూలించిన తర్వాత బోట్ల సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పర్యటకులు గమనించాలని కోరారు

ఎగువ నుంచి భారీ వరద రావడంతో బోట్ల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ఇవాళ వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *