ఖమ్మం నగరాభివృద్ధికి మంత్రి”తుమ్మల”కృషి
•అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పథకాలపై ప్రత్యేక దృష్టి•ఖమ్మం దాహార్తి తీర్చేందుకు రూ.200 కోట్లు•వరద గండం నుంచి విముక్తికి రూ.250 కోట్లు•రెండు కీలక పథకాలపై మంత్రి తుమ్మలప్రీ-ప్రైమరీ పోస్టుల నియామకాల్లో అక్రమాలపై విచారణ జరిపించాలి: మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట
ఖమ్మం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్.ను గురువారం సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రతినిధుల బృందం కలిసి వినతిపత్రం సమర్పించింది.విక్రమార్కుడు గుండు సీన్ రిపీట్
గుండు చేయించుకుంటే రూ.15 వేలు ఇస్తామని ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి, నమ్మి గుండు చేయించుకున్న మహిళలు ఆకతాయిల పని అని తెలిసి వాపోయిన బాధితులు తమిళనాడులోనిపొంగులేటి, మువ్వా అభిమాని పుట్టినరోజు వేడుకలో పాల్గొన మానస నాని
సత్తుపల్లి : పట్టణానికి చెందిన సట్టి మహేష్ పుట్టిన రోజు సందర్బంగా మానసా నాని చేతుల మీదుగా కేక్ కట్ చేయడం జరిగింది. సట్టి మహేష్ నీకల్లూరులో నిర్వహించిన సత్తుపల్లి క్లస్టర్ ప్రజాదర్బార్‌లో పాల్గొన్న మంత్రి పొంగులేటి
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది… రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సత్తుపల్లి క్లస్టర్ ప్రజాదర్బార్‌లో సుమారుACB ట్రాప్: రూ.2 లక్షలు తీసుకుంటూ GHMC అధికారికి షాక్
రాష్ట్రంలో అవినీతిపై ఏసీబీ (ACB) దళాలు దూకుడు కొనసాగిస్తున్నాయి. తాజాగా రాజేంద్రనగర్ GHMC డిప్యూటీ కమిషనర్ రవి కుమార్‌ను లంచం కేసులో అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నంఅశ్వరావుపేటలో భూస్వాముల ఆక్రమణలో ఉన్న వందల ఎకరాల ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చాలి
ప్రజా ఉద్యమంగా మారుతున్న సిపిఐ నిరసన దీక్షనాలుగవ రోజుకు చేరిన నిరసన దీక్ష సర్వే నెంబర్ 1228లో పేద ప్రజలను ఇల్లను నిర్దాక్షిణ్యంగా ఎటువంటి సమాచారం లేకుండాచిత్తు చిత్తు అయిన లారీ
భద్రాద్రి కొత్తగూడెం , అశ్వారావుపేట : అశ్వారావుపేట నందమూరికాలని వద్ద గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అశ్వారావుపేట మీదగా రాజమండ్రి మార్గాన వెళ్తున్న లారీ ఎదురు- 1
- 2


