Blog Post

CV9 NEWS > News

అశ్వారావుపేటలో బెల్ట్ షాపులపై ప్రజల ఆందోళన… కూలిపోతున్న కుటుంబాలు, చీకటిలో పిల్లల భవిష్యత్తు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వారావుపేటలో అక్రమంగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.గ్రామాలు, కాలనీలు, శివారు ప్రాంతాల్లో మద్యం సులభంగా అందుబాటులో ఉందని స్థానికులు చెబుతున్నారు. దీనివల్ల కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బు మద్యానికే ఖర్చవుతుండడంతో ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, వైద్య అవసరాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని పలువురు మహిళలు చెబుతున్నారు. అప్పులు పెరిగి, కుటుంబ కలహాలు అధికమై, గృహశాంతి దెబ్బతింటోందని […]

Read More

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి..

ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురైన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు.. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. హైదరాబాద్‌లోని యశోద ఆసుపNewsత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం అర్ధరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు…

Read More

ఖమ్మం నగరాభివృద్ధికి మంత్రి”తుమ్మల”కృషి

•అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పథకాలపై ప్రత్యేక దృష్టి•ఖమ్మం దాహార్తి తీర్చేందుకు రూ.200 కోట్లు•వరద గండం నుంచి విముక్తికి రూ.250 కోట్లు•రెండు కీలక పథకాలపై మంత్రి తుమ్మల క్షేత్రస్థాయి సమీక్ష ఖమ్మం, జూలై 27: నగరంలో అమృత్ 2.0 పథకం కింద రూ.100 కోట్ల నిధులతో నిర్మాణంలో ఉన్న అండర్ గ్రౌండ్ పనులను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని అధికారులను […]

Read More

ప్రీ-ప్రైమరీ పోస్టుల నియామకాల్లో అక్రమాలపై విచారణ జరిపించాలి: మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

ఖమ్మం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్.ను గురువారం సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రతినిధుల బృందం కలిసి వినతిపత్రం సమర్పించింది. ఇటీవల జిల్లాలో నిర్వహించిన ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టుల నియామక ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, బాధిత అభ్యర్థులతో కలిసి వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. ఈ నియామకాలలో అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని […]

Read More

విక్రమార్కుడు గుండు సీన్ రిపీట్

గుండు చేయించుకుంటే రూ.15 వేలు ఇస్తామని ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి, నమ్మి గుండు చేయించుకున్న మహిళలు ఆకతాయిల పని అని తెలిసి వాపోయిన బాధితులు తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ ప్రాంతంలో కరోనా లాంటి కొత్త రకం వ్యాధి సోకుతుందని భయపెట్టిన దుండగుడు విదేశాల్లో ఈ వ్యాధి సోకిన వారంతా గుండు గీయించుకున్నారని, తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుందని తెలిపిన సదరు వ్యక్తి గుండు […]

Read More

పొంగులేటి, మువ్వా అభిమాని పుట్టినరోజు వేడుకలో పాల్గొన మానస నాని

సత్తుపల్లి : పట్టణానికి చెందిన సట్టి మహేష్ పుట్టిన రోజు సందర్బంగా మానసా నాని చేతుల మీదుగా కేక్ కట్ చేయడం జరిగింది. సట్టి మహేష్ నీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మానస నాని ఆశీర్వదించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా అభిమానులు పాల్గొనడం జరిగింది.

Read More

జూరాల ప్రాజెక్టుకు పెరిగిన వరద.. 10 గేట్లు ఎత్తివేత

జూరాల ప్రాజెక్టుకు పెరిగిన వరద.. 10 గేట్లు ఎత్తివేత 👉అర్ధరాత్రి దాటిన తర్వాత పది గేట్లు ఎత్తివేత 👉అన్నదాతల కళ్ళలో ఆనందం గద్వాల:-జూరాలకు వరద తీవ్రత పెరిగిన నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో అధికారులు పది గేట్లు ఎత్తివేశారు. గత వారం రోజులుగా కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి నుంచి నీటిని ఉండేలా చేస్తుండడంతో నారాయణపురం మీదుగా 30 వేల క్యూసెక్కుల జలాలు జూరాలకు చేరుతూ వచ్చాయి.కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో పుష్కలంగా వర్షాలు కురుస్తుండడంతో బుధవారం […]

Read More

కల్లూరులో నిర్వహించిన సత్తుపల్లి క్లస్టర్ ప్రజాదర్బార్‌లో పాల్గొన్న మంత్రి పొంగులేటి

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది… రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సత్తుపల్లి క్లస్టర్ ప్రజాదర్బార్‌లో సుమారు 3,500 దరఖాస్తులు స్వీకరణ భూ రీ-సర్వేతో ఏడాదిన్నరలో రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కల్లూరులో నిర్వహించిన సత్తుపల్లి క్లస్టర్ ప్రజాదర్బార్‌లో పాల్గొన్న మంత్రి పొంగులేటి కల్లూరు, జూలై -30: ప్రజల సమస్యలను ప్రభుత్వం నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని […]

Read More

లాసెట్, పిజి ఈసెట్ ప్రవేశాల టైమ్‌టేబుల్‌ రిలీజ్

2025–26 విద్యా సంవత్సరానికి లాసెట్, పీజీ లాసెట్, పీజీ ఈసెట్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదల 2025–26 విద్యా సంవత్సరంలో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులు అలాగే లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TG LAWCET-2025, TG PGLCET-2025 మరియు TG PGECET-2025 అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) శుక్రవారం (జూలై 25, 2025) విడుదల చేసింది. అడ్మిషన్ కమిటీ సమావేశంలో ఈ తేదీలను ఖరారు చేశారు. 📌 లాసెట్, […]

Read More
  • 1
  • 2