Blog Post

CV9 NEWS > News > 2026 > August

అశ్వారావుపేటలో బెల్ట్ షాపులపై ప్రజల ఆందోళన… కూలిపోతున్న కుటుంబాలు, చీకటిలో పిల్లల భవిష్యత్తు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వారావుపేటలో అక్రమంగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.గ్రామాలు, కాలనీలు, శివారు ప్రాంతాల్లో మద్యం సులభంగా అందుబాటులో ఉందని స్థానికులు చెబుతున్నారు. దీనివల్ల కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బు మద్యానికే ఖర్చవుతుండడంతో ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, వైద్య అవసరాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని పలువురు మహిళలు చెబుతున్నారు. అప్పులు పెరిగి, కుటుంబ కలహాలు అధికమై, గృహశాంతి దెబ్బతింటోందని […]

Read More